AA22xA6 : అట్లీ సినిమాలో అల్లు అర్జున్‌ నాలుగు డిఫరెంట్ రోల్స్‌ పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?

ముంబాయిలో షూటింగ్‌ సైలెంగ్‌గా సాగిపోతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌ – అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22xA6…