South Cinema : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కళకళలాడుతున్న సౌత్ ఇండస్ట్రీ..

సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు.…