Mohan Babu : ప్యారడైజ్‌ సెట్‌లో మోహన్‌బాబు ఎంట్రీ!

నాచురల్‌ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్‌’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్‌ ఓదెల్…