Entertainment

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్’

ఈ ఏడాదిలో హాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ ఫ్రాంచైజ్ చిత్రాల్లో ఏ రేటెడ్ హాలీవుడ్ బ్లడ్ థ్రిల్లర్ చిత్రం “ఫైనల్ డెస్టినేషన్” సిరీస్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంకి అవైటెడ్ పార్ట్ 6 గా వచ్చిన ఈ చిత్రం ఈ ఫ్రాంచైజ్ అభిమానులని థ్రిల్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ పలు భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు అనౌన్స్ చేశారు. ఈ అక్టోబర్ 16 నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇంకా తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో కైట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, ర్యా కిహ్ల్స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్ తదితరులు నటించగా జాచ్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్ లు దర్శకత్వం వహించారు.

The submit ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్’ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *