Entertainment

‘ఇడ్లీ కొట్టు’, ‘కాంతార 1’ లకి ఓ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కో ఇన్సిడెంట్

ఈ వారంలో సౌత్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన పలు అవైటెడ్ చిత్రాల్లో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ లు నటించిన సాలిడ్ ఎమోషనల్ చిత్రాలు కాంతార 1 మరియు ఇడ్లీ కొట్టు చిత్రాలు కూడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలకి కూడా ఆయా ఇండస్ట్రీల నుంచి డీసెంట్ టాక్ అయితే దక్కింది.

పాన్ ఇండియా లెవెల్లో కాంతార 1 కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తే.. తమిళ ఇండస్ట్రీ నుంచి ఇడ్లీ కడై కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఒక్క రోజు గ్యాప్ లోనే వచ్చిన ఈ సినిమాకి ఓ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కో ఇన్సిడెంట్ ఉందని చెప్పవచ్చు. అదే.. ఈ రెండు సినిమాలకి కూడా హీరోలే దర్శకత్వ భాద్యతలు తీసుకోవడం.

కథ నుంచి దర్శకత్వం వరకు ఇద్దరూ స్టార్స్ తమ చిత్రాలకి తమ బెస్ట్ వర్క్ ని తమ సినిమాల నేపథ్యానికి తగ్గ క్రాఫ్ట్స్ లో ఇచ్చే పని చేసారని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలకి కూడా వారి దర్శకత్వం పరంగా నెగిటివ్ రిమార్క్స్ కూడా రాలేదు. ఇలా ఇద్దరు హీరోలు సినిమాలు అందులోని తమ దర్శకత్వంలోనే తెరకెక్కించినవి ఒకే వారంలో వచ్చి మంచి టాక్ ని అందుకోవడం విశేషం.

The publish ‘ఇడ్లీ కొట్టు’, ‘కాంతార 1’ లకి ఓ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కో ఇన్సిడెంట్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *