Entertainment

Vishnu Priya: పో** వీడియోలో ఫేస్.. విష్ణుప్రియ సూసైడ్..!

Vishnu Priya commits suicide

Vishnu Priya: యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఆ తర్వాత బిగ్ బాస్ 8 ద్వారా కూడా ఫేమస్ అయ్యింది.బిగ్ బాస్ 8 ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియ ప్రస్తుతం కొన్ని షోలలో రాణిస్తోంది. అయితే అలాంటి విష్ణు ప్రియ పలు సినిమాలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా విష్ణు ప్రియ వర్ష హోస్ట్ గా చేస్తున్న కిస్సిక్ టాక్స్ అనే షోకి వచ్చింది.. ఈ టాక్ షోలో తనకి సంబంధించిన ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది. పోర్న్ సైట్ లో నా వీడియో పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ పోర్న్ సైట్ లో విష్ణు ప్రియ వీడియో పెట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం.

Vishnu Priya commits suicide

ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరగడంతో చాలామంది సెలబ్రిటీల ఫేస్ లను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. అయితే ఇలాంటి డీప్ ఫేక్ బారిన యాంకర్ విష్ణు ప్రియ కూడా పడిందట. అయితే గతంలో అంటే తన తల్లి బతికున్న సమయంలో యాంకర్ విష్ణుప్రియ కు సంబంధించిన ఆమె ఫేస్ పెట్టి ఒక అశ్లీల వెబ్సైట్లో ఒక అసభ్య వీడియో పోస్ట్ చేశారట.(Vishnu Priya)

Also Read: Bahubali The Epic: “మా హీరోకి అన్యాయం చేశారు కదరా”.. బాహుబలి ది ఎపిక్ పై స్టార్ హీరో…

అంతేకాకుండా ఆ వీడియోని డాక్యుమెంట్ రూపంలో వాట్సాప్ లో పంపారట. ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేసరికి విష్ణు ప్రియకి తల తీసేసినట్టు అయిందట. అంతేకాదు ఈ వీడియో తన ఊర్లో ఉన్న ఒక తాత చూసి తన తల్లికి ఫోన్ చేసి ఇదేంటి మీ కూతుర్ని ఇలా పెంచావు అని అడిగారట. అయితే ఆ వీడియో చూస్తే క్రియేట్ చేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. అచ్చం నాలాగే ఉండడంతో అందరూ నేనే అని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటో ఎవరికి తెలియదు.

Vishnu Priya commits suicide

ఇక వీడియో గురించే ఇంటా బయట అందరూ మాట్లాడుకున్నారు. నేను ఎటు వెళ్లినా ఆ వీడియో గురించి మాట్లాడిన మాటలు నన్ను మానసికంగా వేధించాయి. ఒకవేళ నేను మా అమ్మ పెంపకంలో పెరిగకపోయి ఉంటే కచ్చితంగా ఆ రోజే సూసైడ్ చేసుకునేదాన్ని. మా అమ్మ పెంపకం వల్లే నేను బతికి బయటపడ్డాను అంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది విష్ణు ప్రియ.అలా ఓ అశ్లీల వెబ్సైట్లో తన ఫేస్ మార్ఫింగ్ చేసి పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Vishnu Priya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *