పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ఓజి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డ్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా మరో మార్క్ ని టచ్ చేసింది.
దీనితో ఓజి నార్త్ అమెరికాలో 5.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని క్రాస్ చేసి దాదాపు ఫైనల్ రన్ దగ్గరకి వెళ్తుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు అలాగే డీవివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The put up అక్కడ సాలిడ్ మార్క్ అందుకున్న ‘ఓజి’ వసూళ్లు! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.