Uncategorized

Peanuts: చలికాలంలో ప‌ల్లీలు తింటున్నారా….అయితే మీరు ప్రాణాల‌కు గండం పోయిన‌ట్లే ?

Peanuts: వేరుశనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. వేరుశెనగపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వేరుశనగలు పోషకాలతో నిండి ఉన్న ఆహారం. వేరుశనగపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు గుప్పెడు వేరుశనగ పప్పులు తప్పకుండా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పప్పు తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి. వేరుశనగపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు దృఢత్వానికి సహాయం చేస్తుంది. వేరుశనగలో ఉండే ప్రోటీన్లు చలికాలంలో శరీరాన్ని కాపాడేందుకు అధికంగా సహాయం చేస్తాయి. వేరుశనగలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. Peanuts

Peanuts Nutrition Facts Health Benefits

ఇది శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వేరుశనగలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి రోజు వేరుశనగలు తినాలి. శరీరం అలసిపోయినట్లు నిద్ర మత్తుగా నీరసంగా అనిపించినట్లయితే తక్షణమే గుప్పెడు వేరుశెనగ పలుకులు తింటే అధికంగా ఎనర్జీ వస్తుంది. వేరుశనగలు శరీరంలో కండరాల పెరుగుదలకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అధికంగా ఉంటుంది. చలికాలంలో అలసట నుంచి కూడా అధికంగా ఉపశమనం అందిస్తుంది. వేరుశెనగలు శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నివారిస్తాయి. వేరుశనగలకు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం కలదు. డయాబెటిక్ రోగులకు వేరుశనగలు చాలా మంచివి. Peanuts

Also Read: KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే…

వేరుశనగలు రక్తాన్ని వేగంగా శుద్ధి చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నియంత్రిస్తాయి. వేరుశనగలను రాత్రిపూట ఒక గుప్పెడు నీటిలో నానబెట్టుకుని ఉదయం లేచిన వెంటనే పరగడుపున తిన్నట్లయితే చాలా మంచిది. ఇవి శరీరానికి అధిక శక్తిని అందిస్తాయి. వేరుశనగలు ఉడికించుకొని సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తినడం వల్ల చాలా మంచిది. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. దానివల్ల కడుపు నిండుగా ఉంటుంది ఆకలి అనిపించదు. బరువు తగ్గడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. వేరుశనగలను ప్రతి రోజు తప్పకుండా తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. Peanuts

Also Read: Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *