Entertainment

సెన్సేషనల్ ‘కాంతార 1’.. నార్త్ అమెరికాలో మరో భారీ మైల్ స్టోన్

కన్నడ స్టార్ నటుడు అలాగే టాలెంటెడ్ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. దీనికి ముందు వచ్చిన చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టగా దానికి ముందు భాగంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కూడా సాలిడ్ రెస్పాన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకొని దూసుకెళ్తుంది.

మరి ఈ చిత్రం కోసం చూస్తున్న అభిమానులు అదే రీతిలో వసూళ్లు కూడా అందిస్తున్నారు. మరి ఇలా యూఎస్ మార్కెట్ లో కాంతార మరో రికార్డు మైల్ స్టోన్ అందుకుంది. ఒక్క నార్త్ అమెరికా లోనే సినిమా ఇప్పుడు 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని టచ్ చేసి అదరగొట్టింది. స్ట్రాంగ్ హోల్డ్ ని ప్రతీ రోజు చూపిస్తున్న ఈ చిత్రం మంచి లాంగ్ రన్ ని చూసే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

The submit సెన్సేషనల్ ‘కాంతార 1’.. నార్త్ అమెరికాలో మరో భారీ మైల్ స్టోన్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *