Entertainment

అఫీషియల్: పూరీ, సేతుపతి ప్రాజెక్ట్ కోసం ‘స్పిరిట్’ సంగీత దర్శకుడు!

ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిల కాంబినేషన్ కూడా ఒకటి. ఆల్రెడీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇప్పుడు చేశారు. మరి ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

అనిమల్ కి అందించిన సంగీతంకి గాను ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తాలూకా ఫ్రీక్వెన్సీ ఎలా క్యాచ్ చేస్తాడో చూడాలి. ఇంకో పక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ ప్రాజెక్ట్ కి కూడా ఈ యంగ్ సంగీత దర్శకుడే అనే టాక్ కూడా ఉంది. ఇక ఇంకోపక్క సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఆల్రెడీ తన చేతిలో ఉంది. మొత్తానికి మాత్రం ఈ టాలెంటెడ్ సంగీత దర్శకుడు ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి.

The put up అఫీషియల్: పూరీ, సేతుపతి ప్రాజెక్ట్ కోసం ‘స్పిరిట్’ సంగీత దర్శకుడు! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *