టాలీవుడ్‌లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ ఎవర్‌గ్రీన్ చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. దర్శకుడు కె.విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి టీవీలో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికీ ఈ సినిమా టెలికాస్ట్ అవుతుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2026లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.
క్లీన్ కామెడీ అండ్ రొమాన్స్‌తో పాటు ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, ఫ్లోరా షైనీ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసినీ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కోటీ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది.
The put up న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేస్తున్న వెంకీ మామ.. ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటున్న ఫ్యాన్స్..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.