ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ శ్రీలీల. పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోయిన్ నుంచి ఓ ఆసక్తికర అనౌన్సమెంట్ ఇపుడు వచ్చింది. తన నుంచి ఓ క్రేజీ పోస్టర్ బయటకి రాగ అందులో నెవర్ బిఫోర్ లుక్ లో శ్రీలీల కనిపిస్తుంది. అయితే ఇప్పుడు శ్రీలీల ఏజెంట్ మిర్చి అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటుంది.
ఒక స్టైలిష్ ఏజెంట్ లుక్ లో వదిలిన ఈ పిక్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇది కొత్త సినిమానా లేక ఏదన్నా ఓటిటి షోనా అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే మిగతా డీటెయిల్స్ ని శ్రీలీల ఈ అక్టోబర్ 19న రివీల్ చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చింది. అంతే కాకుండా ఇది మరో హిందీ ప్రాజెక్ట్ అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 19 వరకు ఆగితే కానీ శ్రీలీల ఏజెంట్ మిర్చి వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది రివీల్ అవుతుంది.
View this put up on Instagram
The put up ఏజెంట్ గా మారిన శ్రీలీల.. ఇదేం ట్విస్ట్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.