మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ వారిని ఆశీర్వదించేందుకు తరలివచ్చారు.
ఈ విషయాన్ని ఉపాసన తాజాగా ప్రకటించారు. ఈ దీపావళి పర్వదినాన తమ ఇంట్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయి.. ఆశీర్వచనాలు కూడా రెట్టింపుగా వచ్చాయని ఆమె ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదించే సీన్స్ మనకు కనిపించాయి. అటు మరోసారి తండ్రి కాబోతున్న చరణ్ కూడా సంతోషంతో వెలిగిపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్-ఉపాసన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
This Diwali used to be all about double the birthday party, double the affection & double the blessings.
???????? pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025
The put up చరణ్-ఉపాసన మరో గుడ్ న్యూస్.. మెగా ఫ్యామిలీ సంబరాలు..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.