Entertainment

SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియిస్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో ప్రేక్షకును థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ షురూ అయినట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ తెలిపారు. తాజాగా జరిగిన ‘మోగ్లీ’ చిత్ర సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

తన తండ్రి ప్రతి మ్యూజిక్ సెషన్‌లో తనకు ఏదో ఒక పని అప్పజెప్పుతారని.. అదే విధంగా మహేష్-రాజమౌళి చిత్రంలో కూడా తనను ఇన్వాల్వ్ చేశారని కాలభైరవ తెలిపాడు. ఇక ఈ విషయంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా మ్యూజిక్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

The put up SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *