Entertainment

ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ఓజి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నెల థియేటర్లులో విధ్వంసం చేస్తే ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రం దుమ్ము లేపుతుంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ కొల్లగొడుతుంది అని చెప్పాలి.

తెలుగు ఆడియెన్స్, తమిళ్ వరకు ఈ సినిమాకి, పలు సీన్స్, ఎలివేషన్స్, మ్యూజిక్ కి మంచి రీచ్ ఉంటుంది అని చాలా మంది భావించారు కానీ అంతకు మించే ఓజి ఇప్పుడు అదరగొడుతుంది. మలయాళం, హిందీ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో అందుకుంటుంది. దీనితో ఓటీటీ లోకి వచ్చాక మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుంది అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *