Entertainment

Hero: నా తమ్ముడికి చేతబడి చేసి చంపారు.. ఆ ఇద్దరే అసలు దొంగలు.. హీరో అక్క సంచలన కామెంట్స్.!

Hero sister makes sensational comments saying that my younger brother was killed by witchcraft

Hero: నా తమ్ముడు చనిపోవడానికి కారణం వాళ్ళిద్దరే.. నా తమ్ముడికి చేతబడి చేసి చంపారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ హీరో అక్క.. మరి ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే ఒకప్పుడు బాలీవుడ్లో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం గురించి ఆయన సోదరి మాట్లాడుతూ.. నా తమ్ముడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో కొంతమంది వాడి స్టార్డం ఓర్వలేక అసూయతో చేతబడి చేయించారు.

Hero sister makes sensational comments saying that my younger brother was killed by witchcraft

అలాగే సుశాంత్ చనిపోయే ముందు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ వాటిని అంతగా పట్టించుకోలేదు. ఇక అమెరికాలో నేను ఒక నిపుణుడిని కలిసినప్పుడు సుశాంత్ సింగ్ నీ ఇద్దరు కలిసి హత్య చేశారని చెప్పాడు. అయితే ముంబైలో కూడా మరో వ్యక్తి ఇలాగే చెప్పారు.ఇక ముంబైలో ఉన్న వ్యక్తికి అమెరికాలో ఉన్న వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇద్దరు నోటి నుండి ఒకే ఆన్సర్ వచ్చింది .(Hero)

Also Read: Bahubali The Epic: “మా హీరోకి అన్యాయం చేశారు కదరా”.. బాహుబలి ది ఎపిక్ పై స్టార్ హీరో…

సుశాంత్ సింగ్ చనిపోలేదని ఆయన్ని ఇద్దరూ కలిసి హత్య చేశారు అని . ఇక సుశాంత్ చనిపోయిన సమయంలో కూడా ఆత్మహత్యా అని చిత్రీకరించారు.కానీ వాడు చనిపోయిన రూమ్ లో బెడ్ కి ఫ్యాన్ కి మధ్య ఉన్న దూరం చూస్తే అది ఆత్మహత్య కాదు అని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే మెడ మీద దుపట్టా కి సంబంధించిన గుర్తులు కూడా లేవు.కేవలం ఒక చిన్న చైన్ సైజు అంత గుర్తు మాత్రమే ఉంది.

Hero sister makes sensational comments saying that my younger brother was killed by witchcraft

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి చేసివ్యాఖ్యలు బీటౌన్ లో దుమారం సృష్టిస్తున్నాయి.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అని అధికారికంగా తేల్చేసిన తర్వాత ఆయన సోదరి ఇలా హత్య అని మాట్లాడడంతో మరోసారి ఈ వార్త బాలీవుడ్లో సంచలనంగా మారింది.(Hero)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *