పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అంతకంతకు ఫ్యాన్స్ లో మంచి హైప్ ని ఎక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు అంతే ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా నుంచి వరుస లీక్స్ మాత్రం కొందరు ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నాయి.
లేటెస్ట్ గా సాంగ్ షూట్ నుంచి ప్రభాస్ లుక్ పైనే కొన్ని లీక్స్ బయటకి రావడం సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా మేకర్స్ ఏం చేస్తున్నారని కేర్ తీసుకోకుండా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మరి ఇవన్నీ ఎపుడు ఆగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The put up ‘ది రాజా సాబ్’ వరుస లీక్స్.. మేకర్స్ ఏం చేస్తున్నట్టు? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.