Entertainment

‘శంకర వరప్రసాద్ గారి’ డిమాండ్ కూడా ఎక్కువే ఉందా?

మన టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ ఎంటర్టైనర్ గా చేస్తున్న చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఆల్రెడీ ఉండగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

ఇక ఇందుకు తగ్గట్టుగానే రెండు తెలుగు స్టేట్స్ లో ఈ సింపుల్ చిత్రానికి కూడా డిమాండ్ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా కేవలం థియేట్రికల్ హక్కులే 100 కోట్లకి పైగానే కోట్ చేస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు కూడా ఉన్నట్టు టాక్ ఉంది. ఎలాగో చిరంజీవిని మంచి ఎంటర్టైనర్ లో చూసి కూడా చాలా కాలం అయ్యింది. మరి ఏమాత్రం ఈ సినిమా వర్కౌట్ అయ్యినా సంక్రాంతి రేస్ లో గట్టిగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

The submit ‘శంకర వరప్రసాద్ గారి’ డిమాండ్ కూడా ఎక్కువే ఉందా? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *