Entertainment

‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ మార్పు.. కొత్త డేట్ ఇదేనా?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలవుతోంది. దీంతో మాస్ జాతర రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారట మేకర్స్.

అక్టోబర్ 31 రాత్రి స్పెషల్ పేడ్ ప్రీమియర్స్‌తో, నవంబర్ 1న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల కానుంది.

The submit ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ మార్పు.. కొత్త డేట్ ఇదేనా? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *