Entertainment

Nagarjuna: నాగార్జున చేసిన పనికి రెండు రోజులు స్నానం చేయని హీరోయిన్..!

The heroine did not bathe for two days because of Nagarjuna work

Nagarjuna: అక్కినేని నాగార్జున సినిమాలో అవకాశం వస్తే కుర్ర హీరొయిన్ అయినా సరే ఎగిరి గంతేస్తుంది. అలాంటి ఫాలోయింగ్ ఉంది నాగార్జునకి.అయితే అలాంటి నాగార్జున 60 ఇయర్స్ దాటినా కూడా ఇంకా యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారు.అయితే అలాంటి నాగర్జున వల్ల ఓ హీరోయిన్ రెండు రోజుల వరకు స్నానం చేయలేదట.మరి ఇంతకీ నాగార్జునకి హీరోయిన్ స్నానానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ నటి కస్తూరి అంటే తెలియని వారు ఉండరు.

The heroine did not bathe for two days because of Nagarjuna work

ఈమె తెలుగులో కొన్ని సినిమాలు చేయడమే కాకుండా మాటీవీలో ప్రసారమైన గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి దగ్గరయిపోయింది. అయితే అలాంటి కస్తూరి అవకాశాలు లేకపోయినా సరే ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.అయితే అలాంటి కస్తూరి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చేసిన పని వల్ల నేను రెండు రోజుల వరకు స్నానం చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.(Nagarjuna)

Also Read: Hero: నా తమ్ముడికి చేతబడి చేసి చంపారు.. ఆ ఇద్దరే అసలు దొంగలు.. హీరో అక్క సంచలన కామెంట్స్.!

మరి ఇంతకీ నాగార్జున చేసిన ఆ పని ఏంటి.. అంటే కస్తూరికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే.. అవును మీరు వినేది నిజమే.. ఎందుకంటే నాగార్జున అంటే కస్తూరి కి చెప్పలేనంత ఇష్టమట.అలా నాగార్జున పై విపరీతమైన ప్రేమ పెంచుకున్న కస్తూరి ఓసారి కాలేజ్ డేస్ లో నాగార్జున సెకండ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడనే కారణంతో దాదాపు రెండు రోజుల వరకు స్నానం చేయలేదట.ఆ చేతు చూసుకుంటూ మురిసిపోతూ నాకు నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చారు.

The heroine did not bathe for two days because of Nagarjuna work

నాగార్జున తాకిన చేతు అంటూ ఎంతో మురిసిపోయిందట. అయితే ఈ విషయాన్ని కస్తూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అంతేకాదు నాగార్జునతో కలిసి నటించే అవకాశం అన్నమయ్య సినిమాలో రావడంతో ఎగిరి గంతేసిందట. అలాగే మళ్లీ నాగర్జునతో కలిసి నటించే ఆఫర్ వచ్చినా నటిస్తానని, నాగార్జున తో రొమాంటిక్ సీన్స్ చేయడం నాకు చాలా ఇష్టం అంటూ చాలా బోల్డ్ గా చెప్పింది.అలా కస్తూరి మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.(Nagarjuna)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *