Politics

Jubilee Hills Bypoll 2025: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాకు రెక్క‌లు విరిచేయండి… రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్‌?

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరో 8 రోజుల్లోనే ఈ ఉప ఎన్నిక ఉండనుంది. ఇంకా కేసీఆర్ ప్రచారానికి రాలేదు కాంగ్రెస్ పార్టీలో కాస్త వణుకు పుడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కేకే సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ ను వనికిస్తున్నాయని చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ 18% ఓట్ల తేడాతో కాంగ్రెస్పై విజయం సాధిస్తుందని కేకే సర్వే తేల్చి చెప్పింది. Jubilee Hills Bypoll 2025

Jubilee Hills Bypoll 2025 Revanth reddy new plan is adurs

ఇక ఈ సర్వేను గులాబీ పార్టీ గ్రౌండ్ స్థాయిలో బాగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాను కూడా బాగా వాడుకొని కాంగ్రెస్ రెక్కలు విరుస్తోంది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చారట. లేకపోతే తన పదవితోపాటు మంత్రి పదవులు కూడా పోతాయని మంత్రులందరికి వార్నింగ్ కూడా ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికై అంటూ వ్యాఖ్యానించారు. దీని మీద మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్లు వార్త బయటకు వచ్చింది. Jubilee Hills Bypoll 2025

Also Read: Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా…

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేపథ్యంలో గులాబీ పార్టీ సోషల్ మీడియాకు మంత్రులు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారట.గులాబీ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మంత్రులు స్వయంగా చూసే మీడియాను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారట. సానుకూల ఫలితం రాకపోతే నాతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారట. ఆదివారం రోజున మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో గంటన్నర పాటు మీటింగ్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. Jubilee Hills Bypoll 2025

Also Read: KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *